అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు టాటా గ్రూప్‌ దృష్టి

ఇందులో భాగంగా ఏడాది కాలంగా యాప్‌పై పరిశీలన

ఎట్టకేలకు అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌లకు పోటీనిస్తూ అందుబాటులోకి యాప్‌

వినియోగదారుల జీవితాల్ని మరింత సులభం చేసేలా 'టాటా న్యూ' యాప్‌

టాటా న్యూ యాప్‌ను విడుదల చేసిన టాటా సన్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌

యాప్‌లో కిరాణా సరుకులు మొదులుకుని హోటళ్లు, విమాన టికెట్ల బుకింగ్‌, మెడిసిన్‌ కొనుగోలు చేసే సౌలభ్యం

‘ఎయిర్‌ ఏషియా, బిగ్‌బాస్కెట్, క్రోమా, ఐహెచ్‌సీఎల్, క్యుమిన్'ఇలా అన్నీ టాటా బ్రాండ్‌లు ఒకే యాప్‌లోనే

త‍్వరలో అందుబాటులోకి రానున్న విస్తారా, ఎయిరిండియా, టైటాన్, తనిష్క్, టాటా మోటార్స్‌ సేవలు