అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ), సిగ్నేచర్‌ బ్యాంకుల మూసివేత

భార‌త్‌లోని 200 స్టార్ట‌ప్‌ల‌తోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేల స్టార్ట‌ప్‌లు.. ఎవీబీలో పెట్టుబ‌డులు

దివాళాతో ఆర్థిక సంక్షోభం త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎల్లెన్ త‌దిత‌రుల‌కు ఫిర్యాదుల వెల్లువ

వై-కాంబినేట‌ర్ సీఈవో అండ్ ప్రెసిడెంట్ గ్యారీటాన్‌తోపాటు 3500 స్టార్ట‌ప్‌ల సీఈవోలు, ఫౌండ‌ర్లు, వాటిల్లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు రెండు ల‌క్ష‌ల మంది ఈ పిటిష‌న్‌పై సంత‌కాలు

స్టార్ట‌ప్‌లు, వాటిల్లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌ను కాపాడేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరిన వై కాంబినేట‌ర్ సీఈవో అండ్ ప్రెసిడెంట్ గ్యారీ టాన్

బ్యాంకుల దివాళాతో అమెరికాలోనే ల‌క్ష మంది నిపుణులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వ‌స్తుందంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు

ట్రాక్ష‌న్ క‌థ‌నం ప్ర‌కారం ఎస్‌వీబీ ప‌త‌నంతో భార‌త్‌లో క‌నీసం 21 స్టార్ట‌ప్‌ల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంచనా

ఎస్‌వీబీ దివాళాతో త‌లెత్తిన సంక్షోభ ప‌రిస్థితుల నుంచి స్టార్ట‌ప్‌ల‌ను కాపాడేందుకు కేంద్రం దృష్టి

స్టార్ట‌ప్‌ల‌ను కాపాడేందుకు అవ‌స‌ర‌మైన సాయం అందించ‌డానికి వాటి వ్య‌వ‌స్థాప‌కులు, సీఈవోల‌తో భేటీ కానున్న‌ కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

బ్యాంకుల మూసివేతతో స్టార్ట‌ప్‌ల‌పై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని అంచ‌నా వేసి, వాటికి చేయూత‌నందించేందుకు కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని రాజీవ్‌ చంద్రశేఖర్‌ హామీ

భార‌త్‌లోని 200 స్టార్ట‌ప్‌ల‌తోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేల స్టార్ట‌ప్‌లు.. ఎవీబీలో పెట్టుబ‌డులు

దివాళాతో ఆర్థిక సంక్షోభం త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎల్లెన్ త‌దిత‌రుల‌కు ఫిర్యాదుల వెల్లువ

వై-కాంబినేట‌ర్ సీఈవో అండ్ ప్రెసిడెంట్ గ్యారీటాన్‌తోపాటు 3500 స్టార్ట‌ప్‌ల సీఈవోలు, ఫౌండ‌ర్లు, వాటిల్లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు రెండు ల‌క్ష‌ల మంది ఈ పిటిష‌న్‌పై సంత‌కాలు

స్టార్ట‌ప్‌లు, వాటిల్లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌ను కాపాడేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరిన వై కాంబినేట‌ర్ సీఈవో అండ్ ప్రెసిడెంట్ గ్యారీ టాన్

బ్యాంకుల దివాళాతో అమెరికాలోనే ల‌క్ష మంది నిపుణులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వ‌స్తుందంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు

బేస్డ్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ట్రాక్ష‌న్ క‌థ‌నం ప్ర‌కారం ఎస్వీబీ ప‌త‌నంతో భార‌త్‌లో క‌నీసం 21 స్టార్ట‌ప్‌ల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంచనా