అద్బుతమైన నటనతో స్టార్‌ హీరోయిన్‌గా అలియా భట్‌

గంగూబాయిగా, ఆర్‌ఆర్‌ఆర్‌లో సీతగా పలువురి ప్రశంసలు

ఒక్క ఏడాదిలోనే రూ.150 కోట్లకు ఎగబాకిన అలియా బ్రాండ్‌ Ed-a-Mamma

అలియా భట్‌ ప్రస్తుత నికర విలువ రూ.299 కోట్లు

నైకా, ఫూల్.కోలో, స్టైల్‌ క్రేకర్‌లో పెట్టుబడిదారుగా అలియా

అలియా భట్‌కు రెండు లగ్జరీ ఇళ్లు

బీఎండబ్ల్యూ 7 సిరీస్‌, ఆడి ఏ6, ఆడి క్యూ7 ఇంకా మూడు కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ వోగ్ లాంటివి

2022 ఏప్రిల్‌లో హీరో రణబీర్ కపూర్‌తో పెళ్లి, నవంబర్ 6న పాపకు జన్మనిచ్చి తల్లిగా మారిన అలియా