భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ

నృత్య ప్రదర్శనలతో ప్రత్యేక గుర్తింపు

సనా గ్రాడ్యుయేషన్ ఈ సంవత్సరం పూర్తవుతుంది.

గ్రాడ్యుయేషన్‌ పూర్తికాకముందే సనా తనకంటూ ఓ ఉద్యోగం వెతుక్కొంది.

కోల్‌కతాలోని లోరెటో హౌస్ స్కూల్‌లో పాఠశాల విద్యాభ్యాసం

యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్

2022 జూన్ నుంచి పీడబ్ల్యూసీ (PwC)లో ఇంటర్న్‌షిప్‌

సనా జీతం రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువే.