రియల్‌మీ 10, ధర: రూ.13,999, ర్యామ్‌: 4 GB, డిస్‌ప్లే: 6.4 అంగుళాలు, 50 MP + 2 MP డ్యుయల్‌ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్‌ కెమెరా, బ్యాటరీ: 5000 mAh

షావోమీ రెడ్‌మీ 11 Prime 5G, ధర: రూ. 13,499, ర్యామ్‌: 4 GB, డిస్‌ప్లే: 6.58 అంగుళాలు, 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా, బ్యాటరీ: 5000 mAh

ఐక్యూ Z6 Lite 5G, ధర: రూ. 13,793, ర్యామ్‌: 4 GB, డిస్‌ప్లే: 6.58 అంగుళాలు, 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా, బ్యాటరీ: 5000 mAh

రియల్‌మీ 9i 5G, ధర: రూ. 14,999, ర్యామ్‌: 4 GB, డిస్‌ప్లే: 6.6 అంగుళాలు, 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా, బ్యాటరీ: 5000 mAh

వివో T1 44W, ధర:రూ. 14,408, డిస్‌ప్లే: 6.44 అంగుళాలు, 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా, బ్యాటరీ: 5000 mAh

మోటో G40 ఫ్యూజన్‌, ధర: రూ. 13,999, ర్యామ్‌: 4 GB, డిస్‌ప్లే: 6.8 అంగుళాలు, 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా, బ్యాటరీ 6000 mAh

మోటో G51 5G, ధర: రూ. 14,999, ర్యామ్‌: 4 GB, డిస్‌ప్లే: 6.8 అంగుళాలు, 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా, బ్యాటరీ 5000 mAh

శాంసంగ్‌ గెలాక్సీ F41 128GB, ధర: రూ. 14,499, ర్యామ్‌: 6 GB, డిస్‌ప్లే: 6.4 అంగుళాలు, 64 MP + 8 MP + 5 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 32 MP ఫ్రంట్ కెమెరా, బ్యాటరీ: 6000 mAh

శాంసంగ్‌ గెలాక్సీ F23 5G, ధర: రూ. 14,640, ర్యామ్‌: 4 GB, డిస్‌ప్లే: 6.6 అంగుళాలు, 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా, బ్యాటరీ: 5000 mAh

ఐక్యూ Z6 5G, ధర: రూ. 13,999, ర్యామ్‌: 4 GB, డిస్‌ప్లే: 6.58 అంగుళాలు, 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా, బ్యాటరీ: 5000 mAh