టెక్నాలజీ అభివృద్ధి, ఇంటర్నెట్‌ వాడకం పెరుగదల కారణంగా డిజిటలైజేషన్ వైపు ఆసిక్తి చూపుతున్న ప్రజలు

ఈ నేపథ్యంలో ఈ కామర్స్‌ సంస్థలకు విపరీతంగా పెరిగిన డిమాండ్‌

దుస్తులు, వస్తువులు.. ఇలా ప్రతీది ఆన్‌లైన్‌ చెల్లింపులతో ఇంటికే పరిమితమవుతున్న ప్రజలు

అయితే ఇటీవల తరచూ ఆన్‌లైన్‌ షాపింగ్‌లో మోసాలకు గురవుతున్న కస్టమర్లు

ఇలాంటి మోసాలకు సంబంధించి కొన్ని నిబంధనలు రూపొందించింది భారత ప్రభుత్వ వినియోగదారుల విభాగం

కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా, మెసేజ్‌ కూడా పంపడం లేదా వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు

ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఏదైనా కస్టమర్ ఫిర్యాదుపై 48 గంటల్లోగా స్పందించాలి

సదరు కంపెనీ ఆ ఫిర్యాదును ఒక నెలలోపు పరిష్కరించడం కూడా తప్పనిసరి