మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 18 శాతం జంప్‌

సవాళ్లు ఎదురైనప్పటికీ సెన్సెక్స్‌ నికర లాభం 9,059 పాయింట్లు

గత ఆర్థిక సంవత్సరంలో రూ. 59.75 లక్షలను సంపాదించిన ఇన్వెస్టర్లు

యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణ ఆందోళనల్లో కూడా పురోగమించిన సూచీలు

గత ఆర్థిక సంవత్సరంలో రూ. 280 లక్షల కోట్లకు చేరుకున్న బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌

2021 అక్టోబర్‌ 19న సెన్సెక్స్‌ చరిత్రాత్మక గరిష్టం 62,245 పాయింట్లను తాకింది.

మార్కెట్‌ క్యాప్‌లో నం. 1 స్థానంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌ రెండో స్థానం.

2020–21గాను సెన్సెక్స్‌ ఏకంగా 68 శాతం దూసుకెళ్లడం గమనార్హం!