లాభాలతో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

సయోధ్యంగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌ - రష్యా దేశాల చర్చలు

పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్ల ఉత్సాహం

గడిచిన మూడు రోజుల్లో 1321 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

345 పాయింట్లు లాభా పడిన నిఫ్టీ సూచీలు

సెన్సెక్స్‌ లాభాలతో 3రోజుల్లో రూ.3లక్షల కోట్లు అర్జించిన బీఎస్‌ఈ నమోదిత కంపెనీలు

మార్చి ట్రేడింగ్‌లో మొత్తం రూ.11 లక్షల కోట్ల సంపద సృష్టి

రెండుశాతం లాభపడి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.18 లక్షల కోట్లను అధిగమించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌