ఆర్థిక వ్యవస్థ నుంచి రూ. 2 వేల రూపాయల నోట్లు క్రమంగా వెనక్కి

2022 మార్చి నాటికి చెలామణిలోని నోట్లలో కేవలం 1.6 శాతమే

ప్రస్తుతం ఉన్న నోట్ల సంఖ్య 214 కోట్లు: ఆర్‌బీఐ వార్షిక నివేదిక

అన్ని డినామినేషన్ల మొత్తం కరెన్సీ నోట్ల సంఖ్య 13,053 కోట్లు

పెరిగిన రూ. 500 నోట్ల సంఖ్య.... 2022 మార్చి చివరి నాటికి 4,554.68 కోట్లకు పెరిగిన రూ. 500 నోట్లు

దేశంలో చలామణీలో ఉన్న కరెన్సీ నోట్లు రూ. 2, 5, 10, 20, 50,100, 200, 500, 2000

2022 మార్చి చివరినాటికి మొత్తం కరెన్సీ నోట్ల విలువ రూ.31.05 లక్షల కోట్లు

వర్చువల్‌ కరెన్సీ లాభనష్టాలను పరిశీలిస్తున్నాం : ఆర్‌బీఐ