వరుసగా ఆరోసారి రెపో రేటు పెంపునకు ఆర్‌బీఐ నిర్ణయం

ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాలనే లక్ష్యంతో వరుస వడ్డన

25 బీపీఎస్‌ పాయింట్ల పెంపుతో 6.50 శాతంగా రెపో రేటు

ఎంఎస్‌ఎఫ్‌ రేటు 25 శాతం పెరిగి 6.75 శాతం

రెపో రేటు పెంపుతో పెరగనున్న రుణ భారం

2023-24 ఆర్థిక సంవత్సంలో జీడీపీ వృద్ధి 6.4 శాతంగా అంచనా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉండొచ్చు:ఆర్‌బీఐ

అన్ని రకాల రుణాలపై వడ్డీరేపు పెంచనున్న బ్యాంకులు

ఇప్పటికే అన్ని రకాల రుణాలపై భారీగా పెరిగిన ‘వడ్డింపు’