రెపోరేటు పెంపునకే ఆర్బీఐ ఎంపీసీ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం

50 బీపీఎస్‌ పాయింట్ల పెంపునకే మొగ్గు చూపిన ఆర్బీఐర్‌ శక్తికాంత దాస్‌

రేటు పెంపు ఏకగ్రీవ నిర్ణయం :ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

తాజా పెంపుతో 5.4 శాతానికి రెపో రేటు

7.2 శాతంగా జీడీపీ వృద్ధి అంచనా

స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్‌) 5.15 మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్ ) 5.65

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఐ ద్రవ్యోల్బణం 6.7 శాతం

2023-24 ఆర్థిక సంవత్సరానికి 5 శాతంగా ఉంటుంది

పెరగనున్న రుణ ఈఎంఐ భారం