రోజురోజుకు పెరుగుతున్న దేశీయ సెలబ్రిటీల ఆస్తులు కార్పొరేట్ ఇన్వెస్టిగేషన్ అండ్ రిస్క్ కన్సల్టింగ్ సంస్థ క్రోల్ నివేదిక

2022 అత్యంత విలువైన సెలబ్రిటీగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్

రణవీర్ సింగ్ బ్రాండ్ విలువ రూ.1,500 కోట్లు

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి షాకిచ్చి మరీ టాప్‌లోకి

ఐదేళ్లుగా టాప్‌లో ఉన్న కోహ్లీ ఇపుడిక రెండో ప్లేస్‌తో సరి కోహ్లీ విలువ రూ.1450 కోట్లు

2020లో 237 మిలియన్ డాలర్లుండగా, 2021లో 185.7 మిలియన్ డాలర్లకు పడిపోయింది

153.6 మిలియన్ డాలర్లతో మూడో స్థానం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్ 102.9 మిలియన్ డాలర్లతో తన నాలుగో స్థానం అత్యంత విలువైన మహిళా సెలబ్రిటీ

ఐదో స్థానంలో ఉన్న దీపికా పదుకొణే విలువ 82.9 మిలియన్ డాలర్లుగా ఉంది.

టాప్ టెన్‌లో అమితాబచ్చన్, హృతిక్ రోషన్, షారూక్ ఖాన్‌కు చోటు

చెన్నై జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ 80 మిలియన్ డాలర్లతో ఆరో స్థానం

​ సచిన్ టెండుల్కర్ 73.6 మిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానం

తొలిసారి టాప్-25 లిస్ట్‌లోకి అల్లు అర్జున్, రష్మిక మందన్న ఎంట్రీ

26.5 మిలియన్ డాలర్లతో పీవీ సింధు సైతం టాప్ 25లో చోటు