టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ ,పద్మ విభూషణ్‌ రతన్‌ టాటా: ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ బిజినెస్‌ లీడర్‌

ఆదర్శ జీవితానికి, సేవాకార్యక్రమాలకు పెట్టింది పేరు, 12.4 మిలియన్ల ఫాలోయర్లు

మహీంద్రా గ్రూప్ చైర్మన్, పద్మభూషణ్ ఆనంద్ మహీంద్రా, 10.4 మిలియన్ల ఫాలోయర్లు

స్ఫూర్తిదాయకమైన కోట్స్‌, టీట్స్‌తో ఎపుడూ వార్తల్లోనే

ఇన్ఫోసిస్ కో ఫౌండర్‌, ఆధార్‌ సృష్టికర్త, పద్మభూషణ్‌ నందన్ నీలేకని, 2.5 మిలియన్ల ఫాలోయర్లు

ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త బయోకాన్ లిమిటెడ్ ఎండీ, కిరణ్ మజుందార్-షా , 1.6 మిలియన్ల ఫాలోయర్లు

పద్మశ్రీ ,పద్మభూషణ్‌ అవార్డులు, ఫోర్బ్స్ వరల్డ్‌ 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 72వ స్థానం

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ సురేష్‌ ఉదయ్ కోటక్ ట్విటర్‌లో 1.1 మిలియన్‌ పాలోయర్లు