చింకి మింకి అసలు పేర్లు 'సురభి మెహ్రా & సమృద్ధి మెహ్రా'

2016లో టిక్‌టాక్ ద్వారా ఫేమస్

ఇన్‌స్టాగ్రామ్‌లో 11.3 మిలియన్స్ ఫాలోవర్స్

చింకి మింకి కొత్త కారు - మెర్సిడెస్ బెంజ్ ఏ‌ఎం‌జి జి‌ఎల్‌సి 43

ధర - రూ. 87 లక్షలు (ఎక్స్-షోరూమ్)

కలర్ ఆప్సన్స్ - పోలార్ వైట్, అబ్సిడియన్ బ్లాక్, గ్రాఫైట్ గ్రే, డిజైనో హైసింత్ రెడ్, డిజైనో సెలెనైట్ గ్రే మాగ్నో, బ్లూ కలర్స్‌

ఫీచర్స్ - 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 64 కలర్డ్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్

ఇంజిన్ - 3.0 లీటర్ వి6 టర్బో పెట్రోల్ ఇంజన్ (390 హెచ్‌పి పవర్, 520 ఎన్ఎమ్ టార్క్)