ఎలక్ట్రిక్‌ వెహికల్‌ విభాగంలో ఆకట్టుకుంటున్న ఓలా

లక్షకు పైగా అమ్ముడైన ఓలా ఎస్‌1, ఎస్‌1ప్రో స్కూటర్లు

డిమాండ్‌ను క్యాష్‌ చేసుకుంటున్న ఓలా

ఓలా ఎస్‌1 ధరని పెంచుతున్నట్లు సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ ప్రకటన

హోలీ రోజు ఓలా ఎస్‌1 ప్రో స్కూటర్‌ ధర రూ.1,29,999గా ఉంది

మార్చి18 అర్ధ రాత్రి వరకు పాత రేటుకే సొంతం చేసుకోవచ్చని భవీష్‌ అగర్వాల్‌

తదుపరి విండో నుంచి పెరగనున్న ఓలా ఎస్‌1 ప్రో ధర

పెరగనున్న ధరలతో వాహనదారుల్లో టెన్షన్‌..టెన్షన్‌