‘ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కొనుగోలు దారులకు ఓలా శుభవార్త’

దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 22న ఓలా ఎలక్ట్రిక్‌ విడుదల

ఇప్పటి వరకు కాస్ట్లీ బైక్స్‌ను విడుదల చేసిన ఓలా

రూ.80వేల లోపు బడ్జెట్‌ బైక్‌ను దీపావళికి ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటన

గతేడాది ఎస్‌1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రూ.99,999 (ఎక్స్‌-షోరూమ్‌) ధరతో మార్కెట్‌లో ప్రవేశ పెట్టిన ఓలా

ఆ ధర స్కూటర్లను రోజుకు వెయ్యికిపైగా అమ్ముతున్నట్లు స్పష్టం

తాజాగా సామాన్యులకు బడ్జెట్‌ స్కూటర్‌ను పరిచయం చేయనున్నట్లు ఓలా వెల్లడి

భవిష్యత్‌లో సింగిల్‌ ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేసిన ప్రణాళికల్లో ఓలా