యాపిల్‌ ఐఫోన్‌కు పోటీగా మార్కెట్‌లో విడుదలైన నథింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌

గత జులైలో విడుదలై నథింగ్‌ ఫోన్‌-1

ఆకర్షిణీయమైన డిజైన్లతో కొనుగోలు దారుల్ని ఆకట్టుటుకుంటున్న ఫోన్‌

డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు నథింగ్‌ ఫోన్‌పై బంపరాఫర్లు

నథింగ్‌ ఫోన్‌-1 ధర రూ.37,999 ఉండగా.. రూ.15,499కే ఇస్తామంటూ ప్రకటన

112జీబీ రామ్‌ ప్లస్‌ 256 జీబీ వేరియంట్‌ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో 5వేల డిస్కౌంట్‌

పాత ఫోన్‌ ఎక్స్చేంజ్‌పై రూ.17,500 ధరకే సొంతం చేసుకోవచ్చు

నథింగ్‌ ఫోన్‌-1 కొనుగోలుపై డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ మీద 25 శాతం డిస్కౌంట్

రూ.6,699 విలువైన గూగుల్‌ ఆడియోను పొందొచ్చు.