హైటెక్‌ ఫీచర్లతో హీరో స్ప్లెండర్‌ ప్లస్‌ ఎక్స్‌టెక్‌

పేటెంటెడ్‌ ఐ3ఎస్‌ టెక్నాలజీ ఉపయోగించారు

అధునాత ఫీచర్లు ఈ బైకులో పొందు పరిచారు

బ్లూటూత్‌ కనెక్టివిటీ, డిజిటల్‌ మీటర్‌

ఎస్‌ఎంఎస్‌ అలెర్ట్‌ ఫీచర్‌, యూఎస్‌బీ ఛార్జర్‌

రియల్‌టైం మైలేజ్‌, ఫ్యూయల్‌ ఇండికేటర్లు

సైడ్‌ స్టాండ్‌ ఇంజన్‌ కట్‌ ఆఫ్‌, స్టాప్‌ అండ్‌ స్టార్ట్‌ సిస్టమ్‌

ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న డిజైన్లు

97.2 సీసీ ఇంజన్‌ వినియోగం

ఎక్స్‌షోరూం దర రూ.72,900 (ఢిల్లీ)

బైకుపై ఐదేళ్ల వారంటీ