మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ జిఎల్ఎస్600

ధర: సుమారు రూ. 3 కోట్లు

డిజైన్: వర్టికల్ స్లాట్ గ్రిల్, రూఫ్ రెయిల్స్, సైడ్-స్టెప్

ఫీచర్స్: టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, క్లైమేట్ కంట్రోల్

మేబ్యాచ్ జిఎల్ఎస్600 కలర్ ఆప్సన్స్: సెలెనైట్ సిల్వర్, బ్రిలియంట్ బ్లూ, ఎమరాల్డ్ గ్రీన్, ఇరిడియం సిల్వర్, పోలార్ వైట్

ఇంజిన్: 4.0 లీటర్ వి8 ఇంజన్‌

పర్ఫామెన్స్: 550 బిహెచ్‌పి పవర్, 730 ఎన్ఎమ్ టార్క్‌

టాప్ స్పీడ్: గంటకు 250 కిలోమీటర్లు