ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌బిలియన్‌ డేస్ సేల్ సృష్టికర్త ఈమే..

దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ షాపింగ్ ఫెస్టివల్‌.

మింత్రా దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ మార్కెట్‌ ప్లేస్‌లలో ఒకటి.

అంచెలంచెలుగా ఎదిగి కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ అయ్యారు.

ఈ-కామర్స్, ఎఫ్‌ఎంసీజీ రంగాలలో 16 సంవత్సరాల అనుభవం.

మైబేబీకార్ట్‌ (MyBabyCart.com) అనే ఈ-కామర్స్ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు.

నందితా సిన్హా స్వస్థలం లక్నో.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారనాసీ (బీహెచ్‌యూ) నుంచి బీటెక్.

ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎఫ్‌ఎంఎస్) నుంచి మార్కెటింగ్ అండ్‌ స్ట్రాటజీలో ఎంబీఏ.