యాంటిలియా: వైశాల్యం - 60 ప్లోర్లతో 27 అంతస్తులు

యాంటిలియా: ధర - రూ. 15,000 కోట్లు

ప్రత్యేకతలు: హెలిప్యాడ్, థియేటర్, ఐస్ క్రీం పార్లర్, స్విమ్మింగ్ పూల్

యూకేలోని స్టోక్ పార్క్: ధర రూ. 529 కోట్లు (2020 నాటికి)

ప్రత్యేకతలు: గోల్ఫ్ కోర్స్, పదమూడు మల్టీ-సర్ఫేస్ టెన్నిస్ కోర్ట్ , ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్

న్యూయార్క్‌లోని లావిష్‌ హోటల్‌: 98.15 మిలియన్‌ డాలర్ల (2022లో)

పామ్ జుమేరియా హౌస్: రూ. 639 కోట్లు

ప్రత్యేకతలు: బీచ్ ఫేసింగ్ ప్రాపర్టీలో స్పా బార్, స్విమ్మింగ్ పూల్స్