ప్రస్తుత రోజుల్లో చాలా విషయాలకు కీలకంగా మారిన పాన్‌కార్డ్‌

కేవలం గుర్తింపు కార్డ్‌ మాత్రమే కాదు, ఆర్థిక లావాదేవీలలో కీలకంగా మారిన పాన్‌

కొన్ని సందర్భాల్లో పాన్‌కి సంబంధించి తలెత్తుతున్న సమస్యలు

వీటిని సరిచేసుకోకపోతే భవిష్యత్తులో ఊహించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది

పాన్‌ కార్డ్‌లో సమస్య ఉంటే ఆదాయపు పన్ను శాఖ లేదా ఎన్‌ఎస్‌డిఎల్‌ని సంప్రదించాలి

ఆదాయపు శాఖ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కూడా కాల్‌ చేయవచ్చు, లేదా ఈమెయిల్‌ చేయవచ్చు

ఇది కాకుండా, ఎన్‌ఎస్‌డీఎల్‌లో ఎస్‌ఎమ్ఎ‌స్‌ కూడా చేయవచ్చు

ఇందుకోసం NSDLPAN రసీదు సంఖ్యను 57575కు ఎస్‌ఎమ్‌ఎస్‌ పంపాల్సి ఉంటుంది