లగ్జరీ కార్ల తయారీలో మెర్సిడెస్‌ బెంజ్‌

ఆటోమొబైల్‌ మార్కెట్‌కు సెమికండక్టర్ల కొరత ముడి సరుకు, రవాణా వ్యయాల అడ్డంకులు

అయినా కార్ల అమ్మకాల్లో జోరును కొనసాగిస్తున్న మెర్సిడెస్‌ బెంజ్‌

ఈ ఏడాది జనవరి–మార్చిలో 4,022 కార్ల అమ్మకాలు

అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పెరిగిన 26 శాతం కార్ల అమ్మకాలు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలు, సెడాన్స్‌ కార్లు

సేల్స్‌లో టాప్‌లో నిలిచిన సెడాన్, జీఎల్‌సీ, జీఎల్‌ఏ, జీఎల్‌ఈ ఎస్‌యూవీలు

35 శాతం వృద్ధిలో ఏఎంజీ, సూపర్‌ లగ్జరీ కార్లు

ప్రస్తుత అమ్మకాలు రాబోయే నెలల్లో సానుకూల దృక్పథానికి దారితీస్తాయని మార్కెట్‌ నిపుణుల అభిప్రాయం