ఎలక్ట్రిక్‌ వెహికల్‌పై రూ.7లక్షల భారీ డిస్కౌంట్‌

డిస్కౌంట్‌ ప్రకటించిన మెర్సిడెజ్‌ బెంజ్‌

2020 అక్టోబర్‌లో మెర్సిడెజ్‌ బెంజ్‌ ఈక్యూసీ విడుదల

విడుదల సమయంలో రూ.99.3లక్షలుగా ఉంది

మ్యానిఫ్యాక్చరింగ్‌, ట్రాన్స్‌ పోర్ట్‌ కాస్ట్‌ పెరగడంతో రెండు సార్లు పెరిగిన ఆ కారు ధర

మార్కెట్‌లో మెర్సిడెజ్‌ బెంజ్‌ ఈ క్యూసీకి పోటాపోటీగా కార్లు

కాపింటీషన్‌తో తగ్గిన మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎలక్ట్రిక్‌ కారు అమ్మకాలు

సేల్స్‌ పెంచేందుకు ఆ కారుపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించిన మెర్సిడెజ్‌ బెంజ్‌