కాజల్ అగర్వాల్ - మర్సాలా పేరుతో జ్యువెలరీ

కీర్తి సురేష్ - భూమిత్ర పేరుతో స్కిన్ కేర్

శ్రియా శరణ్ - ‘శ్రీ స్పందన’ స్పా

ఇలియానా - గోవాలో రెస్టారెంట్లు, బేకరీలు, సొంతంగా డిజైన్ లేబుల్‌

శృతి హాసన్ - ప్రొడక్షన్ హౌస్ షార్ట్ ఫిల్మ్స్, యానిమేషన్ ఫిల్మ్స్ సంస్థలు

ప్రణీత సుభాష్ - బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో రెస్టారెంట్స్

రకుల్ ప్రీత్ సింగ్ - F45 ఫిట్నెస్ హెల్త్ హబ్ జిమ్ సెంటర్

తమన్నా భాటియా - 'వైట్ అండ్ గోల్డ్' పేరుతో జ్యువెలరీ బిజినెస్

తాప్సీ పన్ను - ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ ప్రారంభించింది

సైడ్‌ బిజినెస్‌తో కోట్లు గడిస్తున్న హీరోయిన్లు వీళ్లే!