ఐఫోన్‌ 14లో భారీ మార్పులు

ఎల్‌జీతో జట్టు కట్టనున్న యాపిల్‌

ఐఫోన్‌ 13 కోసం శామ్‌సంగ్‌ డిస్‌ప్లే వాడిన యాపిల్‌

ఐఫోన్‌ 14లో ఎల్‌జీ డిస్‌ప్లే ఉపయోగించే అవకాశం

ఇప్పటికే ఎల్‌జీతో చర్చలు ప్రారంభించిన యాపిల్‌

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో వెనుకబడిన ఎల్‌జీ

యాపిల్‌ డీల్‌తో మళ్లీ తెరపైకి ఎల్‌జీ

ఐఫోన్‌ 14లో పంచ్‌హోల్‌ డిస్‌ప్లే ఉండే అవకాశం?

వివరాలు వెల్లడించిన చైనీస్ పబ్లికేషన్ మై డ్రైవర్స్

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో యాపిల్‌, శామ్‌సంగ్‌ల మధ్యే పోటీ