వేరియంట్స్: హెచ్ఎస్ఈ, ఎక్స్

ధరలు: రూ. 1.30 కోట్లు (HSE), రూ. 1.41 కోట్లు (X)

డిజైన్: మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, 20 ఇంచెస్ వీల్స్

ఫీచర్స్: టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ

సీటింగ్ కెపాసిటీ: 8 మంది సులభంగా ప్రయాణింవచ్చు

బూట్ స్పేస్: 2,516 లీటర్లు

ఇంజిన్ ఆప్సన్స్: 3.0-లీటర్, సిక్స్-సిలిండర్ పెట్రోల్ & డీజిల్ ఇంజన్

ప్రత్యర్థులు: బిఎండబ్ల్యు, మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్