కవాసకి జెడ్900ఆర్ఎస్

కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) రూపంలో దిగుమతి

948 సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్

8,500 ఆర్‌పిఎమ్ వద్ద 107 బీహెచ్‌పీ పవర్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 95 ఎన్ఎమ్ టార్క్

డిజైన్: రౌండ్ హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్, క్రోమ్ ఫినిష్డ్ వీల్ రిమ్స్

కలర్ ఆప్సన్స్: మెటాలిక్ డయాబ్లో బ్లాక్/మెటాలిక్ ఇంపీరియల్ రెడ్ & క్యాండీ టోన్ బ్లూ

ఫీచర్స్: ఫుల్ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్

బ్రేకింగ్ సిస్టం: ట్విన్ 300 మిమీ ఫ్రంట్ డిస్క్‌లు & 250 మిమీ సింగిల్ రియర్ డిస్క్‌లు