జూనియర్ ఎన్టీఆర్‌ మొత్తం ఆస్తుల విలువ సుమారు 571 కోట్లు

నెల సంపాదన కు రూ. 3 కోట్లు

ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత రెమ్యునరేషన్ రూ. 60 నుంచి 80 కోట్లు

జూబ్లీహిల్స్‌లో రూ. 25 కోట్లు విలువ చేసే బంగ్లా

హైదరాబాద్ శివార్లలోని గోపాలపురంలో 'బృందావనం' అనే ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది

లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌

మెర్సిడెస్ బెంజ్ జిఎస్ఎస్ 250డి

4 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే ఎఫ్1 వాచ్

రూ. 8 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌