వరుసగా రెండో నెలలోనూ సత్తా చాటిన టెలికాం దిగ్గజం జియో

20.3 ఎంబీపీఎస్‌ సగటు 4G డౌన్‌లోడ్ వేగంతో రిలయన్స్‌ టాప్‌లో

సెప్టెంబర్‌లో 19.1 ఎంబీపీఎస్‌ డి అక్టోబర్‌లో 20.3 ఎంబీపీఎస్‌కు జంప్‌

ఎయిర్టెల్‌, వోడాఫోన్‌ ఐడియా మధ్య హోరా హోరీ పోరు

ఎయిర్‌టెల్ సగటు 4జీ డౌన్‌లోడ్ వేగం 15 ఎంబీపీఎ వోడాఫోన్-ఐడియా 14.5 ఎంబీపీఎస్‌

4జీ అప్‌లోడ్ స్పీడ్‌ 6.2ఎంబీపీఎస్‌సగటు వేగంతో జియో టాప్

4.5 ఎంబీపీఎస్‌ వేగంతో రెండవ స్థానంలో వొడాఫోన్‌ ఐడియా

ఎయిర్‌టెల్ అప్‌లోడ్ స్పీడ్‌ దారుణంగా 2.7 ఎంబీపీఎస్‌కే పరిమితం