అక్షయ తృతీయ రోజు బంగారం అమ్మకాలు అదుర్స్‌

2019లో అక్షయ తృతీయ రోజు 10వేల కోట్ల బంగారం అమ్మకాలు

2020లో రూ.500కోట్ల బంగారం అమ్మకాలు

2022లో 15వేల కోట్లు బంగారం అమ్మకాలు జరిగినట్లు అంచనా

విక్రయాలకు కలిసొచ్చిన కరోనా లాక్‌డౌన్‌లు, ఆంక్షలు లేకపోవడం.. రంజాన్‌ మాసం

లైట్‌ జ్యుయలరీపై కొనుగోలు దారుల మక్కువ

2019లో 10గ్రాముల బంగారం ధర రూ.32,700, కిలో వెండి ధర రూ.38,350

ఈ ఏడాది 10 గ్రాముల బంగారం ధర రూ.53,000, కిలో వెండి రూ.66,600గా ఉంది

అయినా బంగారం కొనుగోలు దారుల్లో ఆసక్తి

రెండేళ్ల తర్వాత జరిగిన కొనుగోళ్లతో బంగారం వ్యాపారుల్లో వెల్లివిరిసిన సంతోషం