వరుసగా ఆరోసారి అఫీషియల్‌ పార్టనర్‌గా బీసీసీఐతో టాటా డీల్‌

‘గో ఈవీ అనేందుకు 100 కారణాలు’: టాటా టియాగో ఈవీతో వినూత్న ప్రచారం

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ క్రికెటర్‌కు ట్రోఫీ, లక్ష నగదు బహుమతి

కొత్త టాటా టియాగో ఈవీ గెలుచుకునే అవకాశం

ఈ టోర్నమెంట్‌లో మొత్తం 12 స్టేడియంలలో కొత్త టియాగో ఈవీ డిస్‌ప్లే

టియాగో ఈవీకి బంతి తగిలిన ప్రతిసారీటాటా మోటార్స్ రూ. 5 లక్షలు విరాళం

టియోగా ఈవీ ఓనర్లు ఎంపిక చేసిన మ్యాచ్‌లకు టికెట్లు గెలుచుకునే అవకాశం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2023 (ఐపీఎల్) 16వ సీజ‌న్ మొత్తం 10 జ‌ట్లు

ప‌న్నెండు న‌గ‌రాల్లో 74 మ్యాచ్‌లు తొలి మ్యాచ్‌ మార్చి 31, ఫైన‌ల్ మ్యాచ్ మే 28న