ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు.. యూత్‌లో ఐఫోన్‌ సీరిస్‌కు ప్రత్యేక క్రేజ్‌

ప్రస్తుతం కస్టమర్లను ఆకర్షిస్తున్న ఐఫోన్‌ 14 మోడల్‌

ఒక్కో దేశంలో ఒక్కో ధర పలుకుతున్న ఐఫోన్‌ 14

భారత్‌లో ఐఫోన్‌ 14 ధర- 79,900

యూఎస్‌లో ఐఫోన్‌ 14 ధర- 63,671 (భారత్‌తో పోలిస్తే తక్కువ)

చైనాలో ఐఫోన్‌ 14 ధర- 68,697

యూకేలో ఐఫోన్‌ 14 ధర- 78,102

జర్మనీలో ఐఫోన్‌ 14 ధర- 79,661