సెప్టెంబర్‌ 7 నుంచి భారత్‌లో ఐఫోన్‌ 14 ప్లస్‌ అమ్మకాలు ప్రారంభం

సేల్స్‌ నేపథ్యంలో ముంబై, ఢిల్లీ చేరిన రీసెల‍్లర్స్‌

దేశంలో ఐఫోన్‌ 14 ప్లస్‌ 128జీబీ ప్రారంభ ధర రూ.89,900, 512జీబీ ధర రూ.1,19,900

సేల్‌ కంటే ముందే కొనుగోలు దారులు వెబ్‌ సైట్‌, ఆఫ్‌లైన్‌లో ప్రీ బుక్‌ చేసుకునేందుకు సౌకర్యం

ఎంఆర్‌పీ మీద 2శాతం చెల్లించి ప్రీ బుక్‌ చేసుకునే వెసులు బాటు కల్పించిన యాపిల్‌

అయితే ప్రీ బుక్‌ చేసుకున్నా డెలివరీ కానీ ఐఫోన్‌ 14 ప్లస్

సప్లయి చైన్‌ కారణంగా ఐఫోన్‌ 14 ప్లస్‌ డెలివరీ ఆలస్యం

ఐఫోన్‌ 13 మిని తయారీని తగ్గించినట్లు యాపిల్‌ ప్రతినిధులు వెల్లడి

యాపిల్‌ వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకుంటే డెలివరీ అయ్యేందుకు 21 రోజుల సమయం

ప్రీ బుక్‌ కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్‌లో బుక్‌ చేసుకుంటే రెండు రోజుల్లో డెలివరీ