కోవిడ్‌ అనంతరం దేశీయ ఆటోమొబైల్‌ రంగం 2022లో పుంజుకుందనే చెప్పాలి. గత ఏడాది భారీగా అమ్ముడైన కార్లపై ఓ లుక్కేస్తే..

మారుతి సుజుకి వేగన్‌ ఆర్‌- 2 లక్షల యూనిట్లకు పైగా

మారుతి సుజుకి బలీనో- 1.68 లక్షల యూనిట్లు

మారుతి సుజుకీ స్విఫ్ట్‌ - 1.64 లక్షల యూనిట్లు

టాటా టెక్సాన్‌ - 1.56 లక్షల యూనిట్లు

మారుతి సుజుకీ ఆల్టో - 1.54 లక్షల యూనిట్లు

మారుతి సుజుకీ డిజైర్‌- 1.16 లక్షల యూనిట్లు

హుందాయ్‌ క్రెటా - 1.25 లక్షల యూనిట్లు