పన్ను చెల్లింపుదారులు ప్రతి సంవత్సరం ఐటీఆర్‌ దాఖలు చేయడం తప్పనిసరి

గత ఆర్థిక సంవత్సరానికి సుమారు 6 కోట్ల వరకు ఐటీఆర్‌ ఫైలింగ్‌

జూలై 31 నాటికి ముగిసిన ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు

ఈ ఏడాది పెద్ద సంఖ్యలో దాఖలైన పన్ను చెల్లింపుదారులు రిటర్నులు

పలు కారణాలతో ఐటీఆర్‌ దాఖలు చేయని వాళ్లకి.. జరిమానా తప్పనిసరి

కార్పొరేట్‌లు లేదా వారి ఖాతాలను ఆడిట్ చేయాల్సిన వారి అసెస్‌మెంట్ సంవత్సరం అక్టోబర్ 31 వరకు ఉంది

కనుక ఈ కేటగిరిలోని వారికి అక్టోబర్ 31 లోపు తమ రిటర్న్‌లను ఫైల్‌ చేయవచ్చు. అది కూడా ఫైన్‌ లేకుండా

నిర్ణీత సమయంలోగా చెల్లింపుదారులు రిటర్నులను సమర్పించాలని కోరుతున్న ఆదాయపు శాఖ