ప్రస్తుత రోజుల్లో వాట్సాప్‌ పేరు తెలియని వారుండరు

ఇప్పటికే పలు సేవలు అందిస్తూ కోట్ల యూజర్లను సంపాదించుకున్న వాట్సాప్‌

రుణాల విషయంలో కీలకంగా వ్యహరించే క్రెడిట్ స్కోర్ వివరాలను అందివ్వనున్న వాట్సాప్‌

యూజర్లు ముందు తమ కాంటాక్ట్ లిస్టులో ఎక్స్‌పీరియన్ ఇండియా వాట్సాప్ నంబర్ +91-9920035444 సేవ్ చేసుకోవాలి

ఆపై ఆ నంబర్‌కి Hi అని మెసేజ్‌ చేయాలి

క్రెడిట్ కార్డ్ లేదా లోన్ అకౌంట్‌లో ఉన్నట్లు మీ పేరు, రిజిస్టర్డ్‌ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వంటి కొన్ని వివరాలను షేర్ చేయాలి

మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీకి పాస్‌వర్డ్-ప్రొటెక్షన్‌తో ఎక్స్‌పీరియన్ క్రెడిట్ రిపోర్ట్ రిక్వెస్ట్ వస్తుంది.

ఇలా ఈజీగా మీ క్రెడిట్‌ స్కోరుని తెలుసుకోవచ్చు