దేశంలో అత్యంత బంగారం దేవాలయాల్లోనే ఉంది.

పురాతన ఆలయాల్లో చాలా సంపద బంగారం రూపంలోనే ఉంది.

దేశంలోని దేవాలయాల్లో 2000 నుంచి 4000 టన్నుల దాకా బంగారం ఉంటుందని అంచనా.

కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో 1300 టన్నుల బంగారం.

ఏపీలోని తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో బంగారం నిల్వలు 250 నుంచి 300 టన్నులు.

జమ్ముకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయంలో 1.2 టన్నుల బంగారం.

మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ఉన్న బంగారం 376 కేజీలు

మహారాష్ట్రలోని సిద్ధివినాయక ఆలయంలో 160 కేజీల బంగారం ఉంటుందని అంచనా.