సెప్టెంబర్‌ నెలకు గాను జీఎస్టీ వసూళ్లు

జీఎస్టీ వసూళ్లను విడుదల చేసిన కేంద్ర ఆర్ధిక శాఖ

సెప్టెంబర్‌ నెలలో రూ.1,47,686 కోట్లు వసూలైనట్లు వెల్లడి

రూ.1.40లక్షల కోట్ల పైన వసూలవవ్వడం ఇది ఏడో సారి

సెప్టెంబర్‌ నెలలో సీజీఎస్టీ రూ.25,271 కోట్లు

ఎస్‌జీఎస్టీ రూ.31,813కోట్లు

ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ రూ.80,464 కోట్లు

సెస్‌ రూపంలో రూ.10,137 కోట్లు సమకూరినట్లు ఆర్ధిక శాఖ వెల్లడి