విడుదలైన ‘గ్రోహ్‌ హరూన్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ రిచ్‌ ’జాబితా ప్రకారం

రూ.15వేల కోట్లతో గార్‌ కార్పొరేషన్‌ అధినేత జి అమరేందర్‌ రెడ్డి ,కుటుంబానికి 9వ స్థానం

రూ.9,140వేల కోట్లతో మైహోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత జే.రామేశ్వర్‌రావు, కుటుంబానికి 11వ స్థానం

రూ.5,300కోట్లతో అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత సి.వెంకటేశ్వర రెడ్డికి 22వ స్థానం

రూ.5,300కోట్లతో అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత ఎస్‌.సుబ్రమణ్యంరెడ్డికి 23వ స‍్థానం

రూ.3,300 కోట్లతో అలియన్స్‌ గ్రూపు అధినేత మనోజ్‌ నంబూరు 31వ స్థానం

రూ.460 కోట్లతో తాజ్‌ జీవీకే హోటల్స్‌ అధినేత జీవీకే రెడ్డి, కుటుంబానికి 78వ స్థానం