క్యూ1 మోస్ట్‌ క్రిప్టో ఫ్రెండ్లీ దేశాల జాబితా విడుదల చేసిన కాయిన్‌ కబ్‌

క్రిప్టో ఫ్రెండ్లీ దేశాల జాబితాల్లో జర్మనీ ప్రథమ స్థానంలో నిలిచింది

గతంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న సింగపూర్‌ 2వ స్థానానికి పడిపోయింది

అమెరికా సైతం క్రిప్టో కరెన్సీపై తీసుకున్న నిర్ణయాలతో 3వ స్థానంతో సరిపెట్టుకుంది

అనూహ్యంగా క్రిప్టోతో పాటు బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వినియోగించే జాబితాలో భారత్‌కు 19వ స్థానం

యూఏఈ 26వ స‍్థానం లభించగా

18-60 ఏళ్ల వయస్సువారు క్రిప్టోపై ట్రేడిండ్‌ చేయడంతో జర్మనీ సైతం 3వ స‍్థానంలో నిలిచింది