వంద బిలియన్ల డాలర్ల క్లబ్‌లో గౌతమ్‌ అదానీ

ఇటీవల వంద బిలియన్‌ డాలర్ల ధనవంతుల జాబితా విడుదల చేసిన బ్లూంబర్గ్‌

బ్లూంబర్గ్‌ ధనవంతుల జాబితాలో ముకేశ్‌ అంబానినీ వెనక్కి నెట్టిన అదానీ

ప్రపంచ కుబేరుల జాబితాలో 10వ స్థానం దక్కించుకున్న అదానీ

వంద బిలియన్ల డాలర్ల మార్క్‌తో ఆసియాలోనే అత్యంత ధనవంతుడి హోదాను మరోసారి దక్కించుకున్న అదానీ

గత రెండేళ్లుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న గౌతమ్‌ అదానీ సంపద

మైనింగ్‌, గ్రీన్‌ ఎనర్జీ, పోర్టుల రంగంలో అదానీకి తిరుగులేని ఆధిపత్యం

వెరసీ 10 వంద బిలియన్‌ డాలర్ల ధనవంతుల జాబితాలో అదానీకి స్థానం