త్వరలో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌

ప్ర‌స్తుతం హోళీ సేల్ నిర్వ‌హిస్తున్న ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్

హోళీ సేల్‌ తర్వాత అంటే మార్చి 11 నుంచి మార్చి 15 వ‌ర‌కూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌ను నిర్వహించనున్న ఫ్లిప్‌కార్ట్‌

ప్ల‌స్ మెంబ‌ర్స్‌కు ఒక రోజు ముందే ప్రారంభం కానున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్

ఈ సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్‌, గూగుల్ పిక్సెల్ డివైజ్‌లు, శాంసంగ్‌, పోకో, రియ‌ల్మీ, ఒప్పో వంటి ఇత‌ర మోడ‌ల్స్‌పై భారీ డిస్కౌంట్లు

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్ల‌స్ వంటి ప్రీమియం ఫోన్ల‌పై ఆక‌ర్ష‌ణీయ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి.

గెలాక్సీ ఎస్‌21 ఎఫ్ఈ, న‌థింగ్ ఫోన్ 1 వంటి స్మార్ట్‌ఫోన్ల‌పైనా హాట్ డీల్స్

ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అత్యంత క‌నిష్టంగా రూ. 12,999కి ల‌భిస్తుంద‌ని ఫ్లిప్‌ కార్ట్‌ టీజ‌ర్‌లో తెలిపింది.

అయితే దీనికి కొన్ని ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ‌ని, ఈ డివైజ్ డీల్‌పై ఫ్లిప్‌కార్ట్ మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డించాల్సి ఉంది.

ఫ్లిప్‌ కార్ట్‌ సేల్‌ కోసం ఎదురు చూస‍్తున్న కొనుగోలు దారులు