రోడ్లపై చక్కెర్లు కొట్టనున్నఅటానమస్ రోబో ట్యాక్సీలు

రోబోటాక్సీలతో హాట్‌ టాపిక్‌గా మారిన ఎలన్‌ మస్క్‌

ఇప్పటికే ఎలక్ట్రిక్‌ కార్లు, శాటిలైట్‌ ఇంటర్నెట్‌తో మస్క్‌ సంచలనం

మరికొన్ని రికార్డుల వేటలో అమెరికన్‌ బిజినెస్‌ టైకూన్‌

2019లో రోబోటాక్సీలపై ఎలన్‌ మస్క్‌ ప్రకటన

తాజాగా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టాక్సీ క్యాబ్‌ 'రోబోటాక్సీ' ప్రారంభంపై ఆసక్తికర వ్యాఖ్యలు

టెక్సాస్‌లోని సైబర్‌ రోడియో గిగా ఫ్యాకరీ ప్రారంభోత్సవంలో రోబోట్యాక్సిలపై ప్రకటన

మనం భవిష్యత్తులో ఎవరు ఊహించని స్థాయికి వెళ్లపోతున్నాం.

మానవజాతి చరిత్రలో ఏ కంపెనీ కూడా సాధించని స్థాయి చేరుకుంటాం

త్వరలోనే సెల్ఫ్‌ అటానమస్ డ్రైవింగ్‌ రోబోటాక్సీలు అందుబాటులోకి తెస్తామంటూ ఎలన్‌ మస్క్‌ వ్యాఖ్యలు