7.92 మిలియన్ టెస్లా షేర్లను అమ్మేసిన ఎలాన్‌ మస్క్‌

వీటి విలువ 6.88 బిలియన్ల  డాలర్లు

ఆగస్టు 5-9 మధ్య ఈ సేల్‌ చోటుచేసుకుంది

ఇక టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ షేర్ల అమ్మకాలుండవని ఏప్రిల్ 29 న ట్విటర్‌లో ప్రకటించిన మస్క్‌

టెస్లాలో మస్క్‌ ప్రస్తుత షేర్లు 155.04 మిలియన్లు

ఈ ఏడాదిలో టెస్లా షేరు 30 శాతం  పతనం

3:1 రేషియోలో టెస్లా షేర్లు స్ప్లిట్‌, రికార్డు డేట్‌ ఆగస్టు 17

44 బిలియన్‌ డాలర్ల సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్‌ కొనుగోలుకు బ్రేక్‌

ట్విటర్‌డీల్‌కు గుడ్‌బై, మస్క్‌పై దావావేసిన ట్విటర్‌