చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులు
కరోనా కేసులతో అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ ఆంక్షలు
ఆంక్షలతో షాంఘైలో ఆగిన టెస్లా కార్ల విడి భాగాల తయారీ
చైనాలో కార్ల విడిభాగాలు రవాణా స్తంభించడంతో టెస్లా కార్ల తయారీపై ఎఫెక్ట్
తగ్గిన టెస్లా కార్ల తయారీ
భారీగా పెరిగిన ఖర్చులతో ఎలన్ మస్క్‌కు లక్షల కోట్ల నష్టం
దివాళా తీయకుండా సంస్థను ఎలా నడిపించాలి
ఉద్యోగాలుకు జీతాలు ఎలా చెల్లించాలని ప్రశ్నించిన మస్క్
ఉద్యోగుల కోతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం