కుబేరులకు కోవిడ్‌-19 తెచ్చిన తంట

లక్షల కోట్లు హాం ఫట్‌

మహమ్మారి కారణంగా ప్రభుత్వాలు, సెంట్రల్‌ బ్యాంకుల కీలక నిర్ణయం

నిర్ణయాలతో కరిగిన టాప్‌ వరల్డ్‌- 500 రిచెస్ట్‌ బిలియనీర్ల సంపద

6నెలల్లో 1.4 ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన బిలియనీర్లు

ఎలన్‌ మస్క్‌కు దాదాపు 62 బిలియన్‌ డాలర్ల నష్టం

63 బిలియన్‌ డాలర్లు కోల్పోయిన జెఫ్‌ బెజోస్‌

మార్క్‌ జుకర్‌ బర్గ్‌కు సగానికిపైగా తగ్గిన నికర సంపద

అయినా నెంబర్‌ వన్‌ కుబేరులుగా కొనసాగింపు

ఎలన్‌ మస్క్‌కు 208.5 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో తొలిస్థానం

బెజోస్ 129.6 బిలియన్ డాలర్ల నికర విలువతో రెండవ స్థానం పదిలం