ఎలన్‌ మస్క్‌ చేతికి ట్విటర్‌

గత కొంత కాలంగా ట్విటర్‌ కొనుగోలుకు మస్క్‌ మాస్టర్‌ ప్లాన్‌

ముందుగా 2.9 బిలియన్‌ డాలర్లతో 9.2శాతం ట్విటర్‌ వాటా కొనుగోలు

ఆ తర్వాత ట్విటర్‌ మొత్తాన్ని ఛేజిక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు

ప్రయత్నాల్లో భాగంగా డైరెక్టర్‌ హోదాని తిరస్కరించిన మస్క్‌

వెనువెంటనే ట్విటర్‌ను కొనుగోలు కోసం 46.5బిలియన్‌ డాలర్ల నిధుల్ని సమకూర్చున్నట్లు ప్రకటన

మస్క్‌ ప్రకటనతో ట్విటర్‌లో అలజడి

పాయిల్‌ పిల్‌ అస్త్రాన్ని సంధించిన పై చేయిసాధించిన మస్క్‌

ఎట్టకేలకు ట్విటర్‌ను మస్క్‌కు అమ్మేందుకు బోర్డ్‌ సభ్యుల అంగీకారం.

ట్విటర్‌ ఒక్కో షేర్‌ ధర 54.20 డాలర్లతో మొత్తం 44 బిలియన్‌ డాలర్లతో మస్క్‌కు ట్విటర్‌ సొంతం

మస్క్‌ కొనుగోలుతో ట్విటర్‌లో ఎడిట్‌ బటన్‌ వస్తుందనే జోరుగా ప్రచారం