మగధీర మూవీతో మెగా వారసుడిగా రామ్‌చరణ్‌ గ్రాండ్‌ సక్సెస్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ ‘నాటు నాటు’ ఆస్కార్‌తో మరింత పెరిగిన క్రేజ్‌

నటనతో పాటు దాదాపు 34 బ్రాండ్‌ల ఎండార్స్‌మెంట్స్‌ ద్వారా సంపాదన

పెప్సీ, అపోలో జియా, హీరో మోటో, ఫ్రూటీ తదితర బ్రాండ్స్‌

రామ్ చరణ్ నికర విలువ దాదాపు 1370 కోట్లు నెలకు రూ. 3 కోట్లకు పైమాటే దేశంలో టాప్‌ టాక్స్‌ పేయర్‌గా రామ్‌ చరణ్‌

తండ్రి, మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150తో 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ'

ట్రూజెట్ అనే ఎయిర్‌లైన్ ప్రతిరోజూ ఐదు నుండి ఎనిమిది విమానాలు

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో 25వేల చదరపు అడుగుల్లో రూ.38 కోట్ల బంగ్లా ముంబైలో ముచ్చటైన పెంట్ హౌస్

2021లో కొన్న కస్టమైజ్డ్ మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 రూ. రూ.4 కోట్లు

రోల్స్ రాయిస్ ఫాంటమ్ రూ. 9.57 కోట్లు

బ్లాక్‌ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ రూ. 2.75 కోట్లు

ఆస్టన్ మార్టిన్ వీ8 ఎస్‌, రూ. 3.2 కోట్లు

రామ్‌ చరణ్‌కి ఇష్టమైన కారు ఫెరారీ పోర్టోఫినో రూ. 3.50 కోట్లు