కళ్లు చెదిరే క్రికెటర్‌​ హార్దిక్ పాండ్యా 8 కోట్ల వాచెస్‌ కలెక్షన్‌

హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిచ్: కోర్టు వివాహం చేసుకున్న మూడేళ్లకు, లవర్స్‌డే రోజు ఉదయపూర్‌లో మళ్లీ పెళ్లి వేడుక

బరోడా ముంబైలలో విలాసవంతమైన ఇళ్లు, కోట్ల విలువచేసే లగ్జరీ కార్లు

8 కోట్లకు పైగా ఖరీదైన వాచ్ కలెక్షన్‌ ,హార్దిక్ పాండ్యానికర విలువ రూ. 91 కోట్లు

పటేక్ ఫిలిప్ నాటిలస్ 18కే వైట్ గోల్డ్ వాచ్‌: రూ. 2.7 కోట్లు

18కే గోల్డ్‌ డయల్ ప్లేట్‌పై 255 వజ్రాలు

పటేక్ ఫిలిప్ నాటిలస్ 5712ఆర్ - రూ. 1.65 కోట్లు

పచ్చలతో పొదిగిన ప్లాటినం పటేక్ ఫిలిప్ నాటిలస్ ప్లాటినం 5711 – రూ. 1.5 కోట్లు

రోలెక్స్ డే-డేట్ 40ఎంఎం ప్రెసిడెంట్ - రూ. 90 లక్షలు

రోలెక్స్ ఆయిస్టర్ శాశ్వత డేటోనా కాస్మోగ్రాఫ్ - రూ. 1 కోటి గ్ క్రోనోగ్రాఫ్ రోజ్ గోల్డ్ - రూ. 38 లక్షలు

ఆడెమర్స్ పిగెట్ ఓక్ సెల్ఫ్‌వైండింగ్ క్రోనోగ్రాఫ్ రోజ్ గోల్డ్ - రూ. 38 లక్షలు

రిచర్డ్ మిల్లే RM023 - రూ. 87 లక్షలు